ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పలు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం 20 శాఖలకు సంబంధించిన ప్రకటనలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా మొత్తం 892 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ప్రధాన పోస్టులు:
గ్రూప్-1: 163 పోస్టులు
హోర్టికల్చర్ ఆఫీసర్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
అభ్యర్థులు అర్హతలు, దరఖాస్తు గడువు వంటి ఇతర పూర్తి సమాచారం కోసం APPSC అధికారిక సైట్‌ను సందర్శించవచ్చు.
APPSC నుంచి వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు.. మొత్తం 892 పోస్టులు భర్తీ!







