ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 163 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన పోస్టులు డీఎస్పీ (DSP): 39 పోస్టులు
డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 35 పోస్టులు
డిప్యూటీ రిజిస్ట్రార్: 15 పోస్టులు
స్టేట్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్: 14 పోస్టులు
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 14 పోస్టులు
DEO: 14 పోస్టులు
మున్సిపల్ కమిషనర్: 12 పోస్టులు
డిప్యూటీ కలెక్టర్: 11 పోస్టులు
RTO: 03 పోస్టులు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹54,060 నుండి ₹1,54,980 వరకు వేతనం లభిస్తుంది.
ఏపీలో 163 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!







