Trending Posts

SSC CHSL నోటిఫికేషన్ విడుదల: ఇంటర్ అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

​స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిద మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,536 లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల భర్తీకి ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2026’ నోటిఫికేషన్ విడుదల చేసింది.
​అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. (DEO పోస్టులకు మ్యాథ్స్ సబ్జెక్టుతో సైన్స్ స్ట్రీమ్ ఉండాలి).
​వయోపరిమితి 01 ఆగస్టు 2026 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబందనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది).
​ఎంపిక విధానం టైర్-1, టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
​ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం 07 సెప్టెంబర్ 2026 తేదీ.
​దరఖాస్తులకు చివరి తేదీ 07 అక్టోబర్ 2026 వరకు చేసుకోవచ్చు.
​సవరణ తేదీలు 14 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ 2026 వరకు చేసుకోవచ్చు.
​అర్హత కలిగిన అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/