Trending Posts

ఇస్రో-ఐసీఆర్‌బీలో 175 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులు.. రేపే దరఖాస్తుకు చివరి తేదీ!

​భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ICRB) ద్వారా సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తు గడువు సెప్టెంబరు 16తో ముగియనుంది.
​పోస్టులు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో మొత్తం 175 ఖాళీలు ఉన్నాయి.
​అర్హత సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వేతనం నెలకు మూలవేతనం ₹56,100తో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.
​రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
​అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రేపటి (సెప్టెంబరు 16) లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/