ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) 13,706 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా గ్రూప్-ఎ ఆఫీసర్లు (స్కేల్ I, II, III), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 21 నాటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష నవంబరు/డిసెంబరులో జరగనుంది.
IBPS RRB నోటిఫికేషన్ 13,706 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం







