తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు అందుతూ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలవుతోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB)లో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు తేదీలు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: జులై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం నెలకు రూ. 54,220 నుండి రూ. 1,33,630 వరకు ఉంటుంది.
పూర్తి వివరాల కోసం మరియు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ ను సందర్శించండి.
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. 130 మేనేజర్ పోస్టుల భర్తీ







