Trending Posts

తెలంగాణ: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

​తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పది, ఇంటర్మీడియట్ అక్టోబర్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు అక్టోబర్ 11 నుండి 17వ తేదీ వరకు జరగనున్నాయి.
​పరీక్షల షెడ్యూల్ వివరాలు:
​అక్టోబర్ 11: వోకేషనల్ సబ్జెక్టులు
​అక్టోబర్ 12: టెన్త్ (తెలుగు, కన్నడ, తమిళ్), ఇంటర్ (తెలుగు, ఉర్దూ, హిందీ)
​అక్టోబర్ 13: ఇంగ్లీష్
​అక్టోబర్ 14: టెన్త్ మ్యాథ్స్, ఇంటర్ పాలిటీ
​అక్టోబర్ 15: టెన్త్ సైన్స్, ఇంటర్ కామర్స్
​అక్టోబర్ 16: టెన్త్ సోషల్, ఇంటర్ హిస్టరీ
​అక్టోబర్ 17: SSC ఎకనామిక్స్, ఇంటర్ ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్, బయాలజీ.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/