Trending Posts

TG EDCET-2025 Applications: టీజీ ఎడ్​సెట్​ అప్లికేషన్​ గడువు పెంపు

తెలంగాణ ఎడ్​సెట్​ 2025 (బీఈడీ ఎంట్రెన్స్​) అప్లికేషన్​ గడువును పొడగిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఆలస్య రుసుం లేకుండా మే 20 వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కింది వెబ్​సైట్​ లింక్​ క్లిక్​ చేయండి.

https://edcet.tgche.ac.in

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/