ఇన్-సర్వీస్ టీచర్లకు నిర్వహించిన తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో సరిచూసుకోవచ్చని విద్యాశాఖ వెల్లడించింది. కాగా, ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 24 వేల మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు.
సెప్టెంబర్ 26న TG TET ఫలితాల విడుదల







