TG TET MODEL TEST TELUGU: టీఎస్ టెట్ మోడల్ టెస్ట్ తెలుగు
టీజీ టెట్ 2025
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ TG TET 2025 నూతన సిలబస్ ఆధారంగా టెట్ అభ్యర్థుల కోసం మోడల్ టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఎలాంటి రిజిస్ట్రేషన్, ఎంట్రీ ఫీజు లేదు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు టెస్టులు ఉంటాయి. వీటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ స్కోర్ ను సాధించండి.
ఇప్పుడే టెస్టును ప్రారంభించడానికి కింది లింక్ క్లిక్ చేయండి.