Trending Posts

UPSC లో 212 స్పెషలిస్ట్ గ్రేడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

​యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 స్పెషలిస్ట్ గ్రేడ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
​ప్రధాన వివరాలు:
​మొత్తం పోస్టులు: 212
​కీలక పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (140), అసిస్టెంట్ ఎడిటర్, లా ఆఫీసర్ మొదలైనవి.
​విభాగాలు అనాటమీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియాలజీ, పిడియాట్రిక్స్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్.
​అర్హత పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, LLB, PG, MBBS లేదా Ph.D తో పాటు అనుభవం ఉండాలి.
​వయోపరిమితి UR/EWS కు గరిష్టంగా 40 ఏళ్లు, OBC లకు 43 ఏళ్లు, SC/ST లకు 40-45 ఏళ్లు.
​రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
​జీతం పే లెవల్ 10, 11 ప్రకారం వేతనం ఉంటుంది.
​పరీక్ష ఫీజు General/OBC/EWS లకు ₹25. SC/ST/Divyang అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
​​దరఖాస్తుల ప్రారంభం సెప్టెంబరు 12, 2026,
​చివరి తేదీ అక్టోబరు 02, 2026 (లద్దాఖ్ పోస్టులకు అక్టోబరు 09, 2026). అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/