రాష్ట్ర ప్రభుత్వం లా సెట్ పరీక్షను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. మూడేళ్లు, ఐదేళ్లు, ఎల్ ఎల్ ఎం కోర్సులకు పరీక్షలు నిర్వహించిన.. దాదాపు 80% కి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 66,864 మంది దరఖాస్తు చేసుకోగా.. 54, 374 మంది హాజరయ్యారు. అయితే రెండు మూడు రోజుల్లో “కీ “విడుదల చేయనున్నారు. అనంతరం ఫిర్యాదులు స్వీకరిస్తారు. జూన్ 5వ తేదీన ఫలితాలు వెల్లడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే ఈసారి సెలబ్రెటీలు సైతం పోటీపడి లా సెట్ ఎగ్జామ్ రాయడం రాయడం విశేషం.
త్వరలో లా సెట్ ఫలితాలు







