Trending Posts

వ్యవసాయ వర్సిటీలో మూడో విడత కౌన్సెలింగ్: అక్టోబరు 14, 15 తేదీల్లో నిర్వహణ

​ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మిగిలిన బి.ఎస్సీ అగ్రికల్చర్, బి.టెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్ల భర్తీకి అక్టోబరు 14, 15 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
​అలాగే అక్టోబరు 16న బి.ఎస్సీ అగ్రికల్చర్, బి.టెక్ ఫుడ్ టెక్నాలజీ విభాగాల్లో ప్రత్యేక కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుంది. కోర్సుల సీట్లు, ఫీజుల వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలు మరియు ఇతర సమగ్ర సమాచారం కోసం విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ www.pjtau.edu.in ని సందర్శించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/