ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ విభాగాల్లోని 254 ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఖాళీల వివరాలు: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్: 196, అసిస్టెంట్ డైరెక్టర్ (ఎకనామిక్స్, స్టాటిస్టికల్): 17, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్: 12, అనలిస్ట్ గ్రేడ్-2 (పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్): 18, ఇంగ్లీష్ రిపోర్టర్లు (అసెంబ్లీ): 10, తెలుగు రిపోర్టర్ (అసెంబ్లీ): 1. అర్హులైన అభ్యర్థులు నేటి నుండి నవంబర్ 2 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ల సమాచారం మరియు దరఖాస్తు వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు.
254 ఉద్యోగాల భర్తీకి APPSC పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల







