Trending Posts

3 నుంచి బీఆర్క్ ప్రవేశాల కౌన్సెలింగ్

అమరావతి: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్య కమిషనరేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
​కౌన్సెలింగ్ షెడ్యూల్:
​సెప్టెంబరు 3 – 8: ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్.
​సెప్టెంబరు 15: సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితా ప్రదర్శన.
​సెప్టెంబరు 19 – 21: వెబ్ ఐచ్ఛికాల (వెబ్ ఆప్షన్స్) నమోదు.
​సెప్టెంబరు 24: కళాశాలల్లో సీట్ల కేటాయింపు.
​ఈ కేటాయింపు పూర్తయిన తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/