Trending Posts

స్టెనోగ్రాఫర్ పరీక్ష తేదీల్లో మార్పు

న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి-2026 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలలో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 9 నుంచి 15 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్వం సెప్టెంబరు 9 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉండగా తాజాగా దీనిని సవరించారు.
​ముఖ్య వివరాలు:
​హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్ష: హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్-1 పరీక్ష సెప్టెంబర్ 8న జరగనుంది.
​సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు: రెండు పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను ఆగస్టు 31న అందుబాటులో ఉంచారు.
​ ఖాళీలు: మొత్తం 1,170 స్టెనో, 303 హిందీ ట్రాన్స్‌లేటర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
​కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/