Trending Posts

APECET:ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్​ రిలీజ్​

APECET 2025 NOTIFICATION

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఏపీఈసెట్​ 2025 APECET నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ ఎంట్రెన్స్​ పరీక్ష ద్వారా డిప్లొమా, బీఎస్సీ, అభ్యర్థులు బీఈ, బీటెక్​, బీఫార్మసీ కోర్సుల్లో లెటరల్​ ఎంట్రీ ద్వారా సెకండియర్​లో చేరవచ్చు.

ఈ ఎంట్రెన్స్​ పరీక్షను జేఎన్​టీయూ JNTU అనంతపురం నిర్వహిస్తోంది. పాలిటెక్నిక్​ డిప్లొమా పూర్తి చేసిన వారు మార్చి 12 నుంచి ఏప్రిల్ 07వ తేదీ వరకు ఆన్​లైన్​ ద్వారా APECET కు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్​సైట్​ను సంప్రదించండి.

APECET 2025 OFFICIAL WEBSITE

APECET:ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్​ రిలీజ్​

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/