Trending Posts

AP DSC NOTIFICATION 2026-డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

నవంబర్ 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ టీచర్ల నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,721 పోస్టుల భర్తీకి నవంబర్ 11 నుంచి 30 వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఖాళీల వివరాలు
-జనరల్ పాఠశాలల్లో (స్కూల్ అసిస్టెంట్, ఎస్టీజీ) పోస్టులు-2,111
– ప్రత్యేక విద్య(స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ)- 350
– ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ-260

  • మొత్తం-2,721

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/