Trending Posts

SBI PO prelims exam dates 2025: ఎస్​బీఐ పీవో ప్రిలిమ్స్​ పరీక్ష తేదీలు షెడ్యూల్​ విడుదల

SBI PO prelims exam dates

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(SBI) ప్రొబేషనరీ ఆఫీసర్​ (PO) 2025 ప్రిలిమ్స్​ పరీక్ష తేదీలను రిక్రూట్​మెంట్​ బోర్డు విడుదల చేసింది ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్​ను ఎస్​బీఐ వెబ్​సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు(http://https//sbi.co.in) వెబ్​​సైట్​ ద్వారా పరీక్ష తేదీలను తెలుసుకోవచ్చు.

స్టేట్​ బ్యాంక్​ ఇండియా 541 ప్రొబేషనరీ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. నోటిఫికేషన్​ పూర్తి వివరాలను కింది లింక్​ ద్వారా తెలుసుకోండి.

https://sbi.co.in/web/careers/current-openings

SBI PO prelims exam dates 2025: ఎస్​బీఐ పీవో ప్రిలిమ్స్​ పరీక్ష తేదీలు షెడ్యూల్​ విడుదల

Leave a Comment