Current Affairs కరెంట్ అఫైర్స్ 2025 Quiz 1 July 20, 2025July 20, 2025 కరెంట్ అఫైర్స్ 2025 ఇది పూర్తిగా ఉచితం..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగుల కోసం టీజీపీఎస్సీ, ఎపీపీఎస్సీ సిలబస్ ఆధారంగా కరెంట్ ఆఫైర్స్ 2025ను క్విజ్ రూపంలో అందిస్తున్నాం.. చివరి ప్రశ్న వరకు ప్రాక్ట్రీస్ చేసి మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. ధన్యవాదాలు 1 / 7 ఓటుపై అవగాహన కల్పించేందుకు బీహార్ ఎన్నికల సంఘం ఐకాన్ ఫేస్‌గా ఎవరు నియమితులయ్యారు . నీతూ చంద్ర పంకజ్‌త్రిపాఠి మనోజ్ బాజపేయి షెఫాలీ షా 2 / 7 జూలై 2025లో నేషనల్ ఫైనాన్షియల్ రిపర్టింగ్ అథౄరిటీ చైర్ పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ భూషన్ పాండే రవ్నీత్ కౌర్ నితిన్ గుప్తా స్మితా జింగ్రాన్ 3 / 7 ఇటీవల వార్తల్లో వచ్చిన పావన నది ఏ రాష్ట్రంలో ఉంది. కేరళ కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర 4 / 7 మరాఠా పాలకులు నిర్మించిన ఎన్ని చారిత్రక కోటలను యునెస్కో ఇటీవల ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది? 10 11 12 13 5 / 7 యూజీసీ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో తన మొదటి క్యాంపస్‌ను ఇటీవల ప్రారంభించిన విదేశీ విశ్వవిద్యాలయం ఏది? సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కేంబ్రీడ్జ్ విశ్వవిద్యాలయం హార్వార్డ్ విశ్వవిద్యాలయం 6 / 7 యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపికైన చారిత్రాత్మక జింగీ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా తమిళనాడు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ 7 / 7 పృథ్వీII మరియు అగ్ని క్షిపణులను ఎక్కడ నుంచి ప్రయోగించారు? లేహ్ లడఖ్ అబ్దుల్ కలాం ద్వీపం వీలర్ ద్వీపం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చంధీపూర్ Your score isThe average score is 41% 0% Restart quiz