Trending Posts

TG TET Results 2025: టెట్​ ఫలితాలు వేగంగా చెక్​ చేసుకోండి..

TG TET RESULTS

తెలంగాణ టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ (TELANAGANA TEACHER ELIGIBILITY TEST) ఫలితాలను అందరికంటే ముందుగా చెక్​ చేసుకునేందుకు కింది వెబ్​సైట్​ లింక్ క్లిక్​ చేయండి.

TG TET RESULUS DOWNLOAD

టీజీ టెట్​ 2025(TG TET 2025) జూన్​ సెషన్​ ఫలితాలను జూలై 22న నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. జూన్​ 18 నుంచి 30వ తేదీ వరకు రెండు మొత్తం 18 సెషన్లలో టీజీ టెట్ (TG TET)​ పరీక్షలు నిర్వహించారు. పేపర్​ 1 కు 63,261 మంది, టెట్​ పేపర్​ కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 74.5 శాతం పేపర్​ 1కు కు హాజరుకాగా,, పేపర్​ 2కు 73.48 మంది(సైన్స్​, మ్యాథ్స్​) సోషల్​ స్టడీస్​కు 76.73 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

TG TET Results 2025: టెట్​ ఫలితాలు వేగంగా చెక్​ చేసుకోండి..

Leave a Comment