Trending Posts

TET Practice Test (Science)-21

జనరల్ సైన్స్​

1 / 27

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యా లకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?

2 / 27

భారతదేశంలో రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికార మూలాలు ఏ చట్టంలో ఉండేవి?

3 / 27

రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లులు?

4 / 27

మంత్రి మండలి గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణలు తెలియజేస్తాయి?

5 / 27

కింది వారిలో ఉపరాష్ట్రపతి కాకుండా నేరుగా రాష్ట్రపతి అయినవారు ఎవరు?

6 / 27

ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?

7 / 27

కేబినెట్ లిఖిత పూర్వక ఉత్తర్వుల మేరకు మాత్రమే విధించవలసిన అత్యవసర పరిస్థితి ఏమిటి?

8 / 27

'కార్పెట్ క్రాసింగ్ ' అంటే ఏమిటి?

9 / 27

'అభిశంసన తీర్మానానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.

10 / 27

జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా ఏర్పడుతుంది?

11 / 27

యూపీఎస్సీ సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు?

12 / 27

యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవీకాలం ఎంత?

13 / 27

హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది?

14 / 27

కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏది?

15 / 27

రాజ్యానికి అధికార మతం ఉండరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?

16 / 27

బలవంతపు మతమార్పిడిలను నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం?

17 / 27

కింది వాటిలో హెబియస్ కార్పస్ రిట్‌కు సంబం ధించి సరికానిది ఏది?

18 / 27

'ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం అజ్ఞానం, దౌర్జాన్యాల నుంచి భారత ప్రజల్ని విముక్తి చేయడం' అని వ్యాఖ్యానించింది ఎవరు?

19 / 27

'సైనిక శాసనం'కు సంబంధించి సరికాని అంశం ఏది ?

20 / 27

కింది వాటిలో ఏ అధికరణ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పిస్తుంది?

21 / 27

'హెబియస్ కార్పస్' రిట్ ద్వారా పౌరులను మాత్రమే కాకుండా భారత భూభాగంలో నివసించే వారందరినీ రక్షించాలని సుప్రీం కోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?

22 / 27

'మాండమస్' రిట్ వర్తించని వారు?

23 / 27

ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయసమీక్షను తగ్గించారు?

24 / 27

368వ అధికరణ ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగంలోని అన్ని అంశాలను మార్చే అధికారం ఉందని ఏ సవరణ ద్వారా నిర్ణయించారు?

25 / 27

మొదటి రాజ్యాంగ సవరణ చట్టం- 1951 ద్వారా చేర్చిన అంశాలు ఏవి?

26 / 27

నిర్దేశిక నియమాలైన 39(బి), 39(సి) అధికరణలు, ప్రాథమిక హక్కులైన 14, 19, 31 పై ఆధిక్యత కలిగి ఉంటాయని ఏ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది?

27 / 27

ఏ కేసులో సుప్రీంకోర్టు నిర్బంధంలో ఉన్న వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని ప్రకటించింది?

Your score is

The average score is 0%

0%

Leave a Comment