TET Practice Test (Chemistry)-33 December 6, 2025December 5, 2025 భౌతిక రసాయన శాస్త్రం 1 / 30 బ్రైన్ ద్రావణం అంటే? ఉప్పు+ నీరు చక్కెర+ నీరు యూరియా+ నీరు గ్లూకోజ్ + నీరు 2 / 30 CHCI3 ను ఏమంటారు? బ్లీచింగ్ పౌడర్ ఫాసీన్ క్లోరోఫాం అమాల్గం 3 / 30 టియర్ గ్యాస్ ఫార్ములా COCI2 CaOCl2 CCI3NO2 CaSO4 4 / 30 నీటిలో హైడ్రోజన్ క్లోరైడ్ స్వభావం? క్షారం ఆమ్లం తటస్థ ద్వంద్వ 5 / 30 క్లోరిన్ వాయువు రంగు ఎరుపు నీలం ఆకుపచ్చ-పసుపు నలుపు 6 / 30 సముద్ర నీటిలో ఉప్పుశాతం? 3.2% 2.8% 4.6% 5.2% 7 / 30 కిందివాటిలో దేన్ని ఎలుకల మందుగా ఉపయోగిస్తారు? కాల్షియం ఫాస్ఫైడ్ జింక్ ఫాస్ఫైడ్ మెగ్నీషియం ఫాస్ఫైడ్ ఫాస్ఫీన్ 8 / 30 కిందివాటిలో ఏది ఫాస్ఫారికామ్ల లవణం కాదు? NaH2PO4 Na2HPO4 Na3PO4 H3PO4 9 / 30 చీకటిలో భాస్వరాన్ని గాలిలో ఉంచితే నెమ్మ దిగా మండి మెరుస్తుంది. దీన్ని ఏమంటారు? ప్రతిదీప్తి రసాయనశక్తి ఫాస్ఫారిజన్స్ జీవదీప్తి 10 / 30 తెల్ల ఫాస్ఫరస్ ను దేనిలో నిల్వ ఉంచుతారు? Cs2 కిరోసిన్ నీరు CCl4 11 / 30 ఫాస్ఫార్ బ్రాంజ్ అనే మిశ్రమలోహం సంఘటనం? Cu + Sn + P Cu + Zn + P Cu + Sn Cu + Mg + S 12 / 30 P2O5 ను చల్లని నీటిలో కరిగించినపుడు ఏర్పడేది? H3PO4 HPO3 PH3 PH3, H3PO4 13 / 30 కాల్షియం ఫాస్ఫేట్ ను కలిగి ఉంటుంది. CO2(PO2)3 CaHPO2 Ca3(PO4)2 Ca(H2PO4)2 14 / 30 అగ్గిపుల్ల తలలో ఉండే రసాయనిక పదార్థాలు? KCIO3, Sb2S3, బంక KCI, SbCl3,బంక NaCl, Sb2S3, బంక P4, Sb₂S3, గాజుముక్కలు 15 / 30 సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఒక? నత్రజని ఎరువు ఫాస్ఫాటిక్ ఎరువు పొటాషియం ఎరువు కాల్షియం ఎరువు 16 / 30 కిందివాటిలో నిర్జలీకరణి? H3PO4 Ca3(PO4)2 P2O5 Na3PO4 17 / 30 ఫాస్ఫరస్ మూలకం? P8 P4 P6 P3 18 / 30 ఓలియంను నీటితో చర్య జరిపితే ఏర్పడే ఆమ్లం? HNO3 H2SO4 H2SO3 H3PO3 19 / 30 చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించేది? ZnS CaS HgS PbS 20 / 30 K2Cr2O7 కాగితాన్ని ఏ వాయువు దగ్గరకు తీసుకెళ్తే లేత ఆకుపచ్చ రంగుని పొందుతుంది? H2S SO2 N2O NO 21 / 30 ఫెర్రస్ సల్ఫైడ్.. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య పొందినపుడు ఏర్పడే వాయువు? SO2 SO3 H2S NH3 22 / 30 సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏ లోహాలతో చర్య పొందదు? Zn, Mg Cu, Ca Au, Pt Ag, Sn 23 / 30 నీలి కాపర్ సల్ఫేట్కు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపినపుడు రంగుని కోల్పోతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆక్సీకరణం నిర్జలీకరణం క్షయకరణం ఫెర్మెంటేషన్ 24 / 30 రసాయనాల రాజు అని దేన్ని అంటారు? H2SO4 H2SO3 H2S207 H3PO4 25 / 30 (స్పర్శాపద్ధతి) ఈ చర్యలో ఉత్ప్రేరకం? Ni Mo Fe V2O5 26 / 30 గన్ పౌడర్ అంటే? ఫాస్ఫరస్, చార్కోల్, మెగ్నీషియం పౌడర్ సల్ఫర్, బొగ్గుపొడి, KNO3 మిశ్రమం Se, దీపాంగారం బొగ్గుపొడి, NCI3 ల మిశ్రమం 27 / 30 సిసిలో పద్దతిలో సల్ఫర్ ధాతువును ఉంచే కొలిమి పేరు? బ్లాస్ట్ కొలిమి షాఫ్ట్ కొలిమి కాల్కరోని కొలిమి రివర్బరేటరీ 28 / 30 అత్యంత స్థిరత్వం ఉన్న సల్ఫర్ రూపాంతరం? ప్లాస్టిక్ సల్ఫర్ మోనోక్లినిక్ సల్ఫర్ రాంబిక్ సల్ఫర్ ఫ్లవర్ ఆఫ్ సల్ఫర్ 29 / 30 సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత? 106°C 86°C 90°C 96°C 30 / 30 కిందివాటిలో సల్ఫర్ ధాతువు కానిది? కాపర్ పైరటీస్ హెమటైట్ గెలీనా సిన్నబార్ Your score isThe average score is 68% 0% Restart quiz