TET Practice Test (Science)-34 December 6, 2025December 5, 2025 సైన్స్ 1 / 32 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ 2 / 32 దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? కాక్రపార కల్పక్కం కైగా తారాపూర్ 3 / 32 కింది వాటిలో సోలార్ పాండ్‌లో ఉండేది? ఉప్పు చక్కెర రాయి సున్నం 4 / 32 అనుసంధానం చేసిన అనేక సోలార్ కలెక్టర్లను ఏమని పిలుస్తారు? సోలార్ సెల్స్ సోలార్ ఆర్రే సోలార్ సెంటర్ సోలార్ కాంస్ట్రేటర్ 5 / 32 భారతదేశ మొదటి దశ రియాక్టర్ ఏది? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఎవల్యూషనరీ ప్రెజరైజ్డ్ రియాక్టర్ 6 / 32 కింది వాటిలో విచ్ఛిత్తి చెందని ఐసోటోపు ఏది? యురేనియం-238 యురేనియం-233 యురేనియం- 235 ప్లుటోనియం- 239 7 / 32 భారత్‌లో అత్యధిక సౌర వికిరణం చేరే రాష్ట్రం ఏది? తమిళనాడు అసోం రాజస్థాన్ హర్యానా 8 / 32 పైరానోమీటర్ అనే పరికరం ద్వారా దేన్ని కొలుస్తారు? పవనశక్తి సౌరశక్తి సామర్థ్యం సౌరవికిరణం సముద్ర తరంగశక్తి 9 / 32 మోనజైట్ నిల్వలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కేరళ ఒడిశా పంజాబ్ పశ్చిమబెంగాల్ 10 / 32 భారత్‌లో అధిక మోతాదులో ఉన్న అణు ఇంధనం ఏది? యురేనియం థోరియం ప్లుటోనియం పైవన్నీ 11 / 32 'ఎల్లో కేక్' అని దేన్ని పేర్కొంటారు? రేడియం యురేనియం నెప్ట్యూనియం థోరియం 12 / 32 కింది వాటిలో సోలార్సెల్స్ నిర్మాణంలో దేన్ని ఉపయోగిస్తారు? సిల్వర్ ఇనుము అల్యూమినియం సిలికాన్ 13 / 32 ఏ మాత్రం కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేయని శక్తి వనరు ఏది? సహజవాయువు బయో ఇథనాల్ బయోడీజిల్ హైడ్రోజన్ 14 / 32 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మోతాదులో వినియోగించే శక్తి వనరు ఏది? అణుశక్తి సౌరశక్తి సహజవాయువు బొగ్గు 15 / 32 కింది వాటిలో షేల్ గ్యాస్ వెలికితీతలో ఉపయోగించే విధానం ఏది? ఫ్రాంకింగ్ విట్రిఫికేషన్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ఏదీకాదు 16 / 32 కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖకు శక్తి సంబంధిత సాంకేతిక అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేది? సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 17 / 32 దేశంలో మొత్తం ఎంత విస్తీర్ణంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి? 26,000 చ.కి.మీ 13,000 చ.కి.మీ. లక్ష చ.కి.మీ. పది లక్షల చ.కి.మీ. 18 / 32 భారత్‌లో ఇప్పటివరకు ఎన్ని అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు? 18 19 20 21 19 / 32 షేల్ అనేది ఒక రకమైన ..? చెట్టు శిల చమురు ఉప్పు నీరు 20 / 32 'నేషనల్ సెంటర్ ఫర్ ఓల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్' (ఎన్సీపీఆర్మ్)ను ఏ ఐఐటీ వద్ద ఏర్పాటు చేశారు? ఐఐటీ - బాంబే ఐఐటీ - కాన్పూర్ ఐఐటీ - చెన్నై ఐఐటీ - ఢిల్లీ 21 / 32 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ' ఎక్కడ ఉంది? హైదరాబాద్ భోపాల్ చెన్నై కాన్పూర్ 22 / 32 సూర్యుడి కిరణశక్తి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏమంటారు? సోలార్ థర్మల్ సోలార్ ఫొటోవోల్టాయిక్స్ సోలార్ ట్రాన్స్ఫర్మేషన్ సోలార్ ఎలక్ట్రిసిటీ 23 / 32 ఏ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తరంగశక్తి అం దుబాటులో ఉంది? గుజరాత్ తమిళనాడు గోవా ఆంధ్రప్రదేశ్ 24 / 32 దేశంలో బ్యాటరీ ఆధారంగా నడిచే మొదటి కారు ఏది? నానో బోల్ట్ రెవా ఏదీకాదు 25 / 32 కేంద్ర శక్తి, పునర్వినియోగ శక్తి వనరుల శాఖా మంత్రి ఎవరు? జె.పి.నడ్డా పీయూష్ గోయెల్ వెంకయ్యనాయుడు హర్షవర్ధన్ 26 / 32 పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం? మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు 27 / 32 బగాసే కో జనరేషన్ పద్ధతిలో శక్తిని దేని నుంచి ఉత్పత్తి చేస్తారు? కలప చెరకు పిప్పి పశువుల పేడ రంపపు పొట్టు 28 / 32 భారత్ ఏ దేశ సహకారంలో తమిళనాడులోని కుడంకుళంలో రియాక్టర్లను ఏర్పాటు చేసింది? ఫ్రాన్స్ రష్యా అమెరికా జపాన్ 29 / 32 దేశంలో మొదటి జియోథర్మల్ ప్లాంటును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఛత్తీస్ గఢ్ జమ్ము-కశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ 30 / 32 కింది వాటిలో పునర్వినియోగ శక్తి వనరు ఏది? సౌరశక్తి పవనశక్తి జలవిద్యుత్ పైవన్నీ 31 / 32 సల్ఫ్యూరిక్ ఆమ్లంలోని మూలకాలు నత్రజని, సల్ఫర్, ఆక్సిజన్ హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్ సల్ఫర్, ఆక్సిజన్ ఫాస్ఫరస్, సల్ఫర్, హైడ్రోజన్ 32 / 32 జడవాయువు కాని దానికి ఉదాహరణ క్లోరిన్ హీలియం నియాన్ ఆర్గాన్ Your score isThe average score is 59% 0% Restart quiz