Trending Posts

TET Practice Test (Biology)-39

బయాలజీ

1 / 34

‘వాతావరణ కాలుష్య సూచికలు' అని వేటిని పిలుస్తారు?

2 / 34

సిగరెట్ పొగలోని పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

3 / 34

ప్రపంచవ్యాప్తంగా ధ్వని కాలుష్యానికి అతి ముఖ్యమైన కారణం?

4 / 34

కింది గృహ సంబంధ కాలుష్య కారణాల్లో ఎక్కువ రసాయన కాలుష్యాన్ని కలుగజేసేది ఏది?

5 / 34

అవయవదానం చేసే సమయంలో గ్రహీతకు ఇచ్చే సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుంచి తయారు చేస్తారు?

6 / 34

ప్రోకారియేట్ జీవుల్లో ఉండే 70S రైబోసోమ్ ఉపప్రమాణాలు?

7 / 34

శరీర జీవ క్రియారేటును నియంత్రించే ముఖ్యమైన అంతస్రావ గ్రంథి ఏది?

8 / 34

ద్వివార దంత విన్యాసం, థీకోడాంట్, విషమ దంతస్థితి సాధారణంగా ఏ జీవుల్లో ఉంటుంది?

9 / 34

గ్లూకోజ్‌ను ఏమని పిలుస్తారు?

10 / 34

వినత్రీకరణ బ్యాక్టీరియా ఏది?

11 / 34

వివృత రక్త ప్రసరణ వ్యవస్థ దేనిలో ఉంటుంది?

12 / 34

కింది వాటిలో తెల్ల రక్త కణాలు కానివి?

13 / 34

అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు ఏవి?

14 / 34

సాధారణంగా వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయసు చెప్పవచ్చు. కానీ, కింది ఏ వృక్షాల్లో వార్షిక వలయాలు ఏర్పడకపోవడం వల్ల వయసు లెక్కించలేం?

15 / 34

శ్వాసక్రియ, హృదయ స్పందన, పెరిస్టాలిక్ చలనం మెదడులో ఏ భాగం అధీనంలో ఉంటుంది?

16 / 34

మిగతా జీవులతో పోల్చినప్పుడు మానవ మెదడులో ఏ భాగం బాగా అభివృద్ధి చెందింది?

17 / 34

జనటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాల్లో చాలా ఎక్కువగా ఉపయోగించే రెండు బ్యాక్టీరియాలు?

18 / 34

లివర్ సిర్రోసిస్ కి కారణం?

19 / 34

జలగల పోషణ విధానం ఏది?

20 / 34

'అల్లం' మనం ఆహారంగా ఉపయోగించే భూగర్భకాండ రూపాంతరం. దీన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు?

21 / 34

కేంద్రక పూర్వ జీవుల కణంలో లోపించిన కణాంగాలు ఏవి?

22 / 34

'జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం -కణం' అని పేర్కొన్న శాస్త్రవేత్త?

23 / 34

జీవ అనుఘటకాలు అంటే..?

24 / 34

కింది వాటిలో అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆవాసం ఏది?

25 / 34

మొక్కలతో సంశ్లేషణ చేయని విటమిన్?

26 / 34

ప్రకృతి వరణాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన వారెవరు?

27 / 34

కింది వాటిలో సరికాని జత?

28 / 34

చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా?

29 / 34

పారిశ్రామికంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయదానికి ఉపయోగించే పదార్థాలు?

30 / 34

ఆల్ఫా, బీటా-ఇంటర్ ఫెరాన్లను ఉత్పత్తి చేసేవి ఏవి?

31 / 34

శరీరంలో యూరియా ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది?

32 / 34

హృదయ కండరం ఏ ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది?

33 / 34

అరేఖిత (నునుపు) కండరాలు ఏ భాగంలో ఉంటాయి?

34 / 34

వరి నారు మొక్కలో 'తెలివి తక్కువ మొలక' (Foolish Seedling Disease) వ్యాధికి కారణమయ్యేది?

Your score is

The average score is 42%

0%

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/