రైల్వే డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో కలిపి మొత్తం 11,127 లోకో ఫైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకోసం రైల్వే శాఖ కసరత్తు పూర్తి చేసింది. వీటికి మే 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
పోస్టుల వివరాలు
లోకో ఫైలెట్ పోస్టులు: 11,127
అర్హతలు
టెన్త్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, మెడికల్ టెస్టులు, ఇతర ప్రమాణాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వయసు 18 నుంచి 30ఏళ్ల లోపు ఉండాలి.
ఆర్ఆర్బీ రీజియన్లు:
సికింద్రాబాద్, సిలిగురి, అహ్మదాబాద్, బెంగుళూర్, అజ్మేర్, బిలాస్పూర్, ఛండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, ముంబాయి. ముజఫర్ నగర్, పట్నా, ప్రయాగ్ రాజ్, రాంచీ, తిరువనంతపురం, గోరఖ్ పూర్, బోపాల్, బిలాస్ పూర్,
రైల్వే డిపార్ట్ మెంబ్ వెబ్ సైట్







