Trending Posts

ఎస్సీ ప్రభుత్వ హాస్టళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ హాస్టళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. షాద్‌నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. షాద్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ (Govt. SC Boys Hostel Shadnagar-A)లో వసతి సౌకర్యం అందుబాటులో ఉంది.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
కుల ధృవీకరణ పత్రం (మీ సేవ ద్వారా)
ఆదాయ ధృవీకరణ పత్రం
ఆధార్ కార్డు
గత తరగతి మార్కుల మెమో
స్టడీ సర్టిఫికేట్/బోనఫైడ్
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
విద్యార్థులు పూర్తి వివరాల కోసం సంబంధిత శాఖ అధికారులను లేదా హాస్టల్ నిర్వాహకులను సంప్రదించాలి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 93944 18143

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/