Trending Posts

గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ప్యాకల్టీ ఉద్యోగాలు..

సమ్మక్క, సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో అనేక విభాగాల్లో 17 గెస్ట్ ప్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, మాథ్స్ అండ్ డేటా సైన్స్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ, డెవలప్ మెంట్ స్టడీస్ విభాగాలు ఉన్నాయి.
జీతం యూజీసీ /ఏఐసిటీఈ జీతం నిబంధనల ప్రకారం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు ఎక్కువ జీతం ఇస్తారు. పీజీతో పాటు పీహెచ్ డీ/నెట్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు ఆన్లైన్ లో చేసుకోవాలి. జూన్ 21 దరఖాస్తుకు చివరి తేదీ. పూర్తి వివరాలు https://ssctu.ac.in/ వెబ్ సైట్ లో తెలుసుకోండి

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/