Trending Posts

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 1500 పోస్టులు..

SBIలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 1500 పోస్టులు.
డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. స్టార్టింగ్ నెలకు రూ.85,000 వేతనం ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది జులై 8 వరకు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షతో పాటు సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఆగష్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లో మెయిన్స్ ఉండొచ్చని అంచనా. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/