Trending Posts

నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 6,777 అప్రెంటిస్ పోస్టులు: పరీక్ష లేకుండానే ఎంపిక!


నిరుద్యోగులకు నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే తీపి కబురు అందించింది. భారీ సంఖ్యలో 6,777 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
​మొత్తం ఖాళీలు: 6,777 పోస్టులు
​విభాగాలు (Trades): ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, మెషినిస్ట్ తదితర విభాగాలు.
​విద్యార్హతలు: 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి, సంబంధిత ట్రేడులో ITI పాసై ఉండాలి.
​వయస్సు: 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
​ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా రూపొందించే మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
​దరఖాస్తు విధానం & వివరాలకు
www.nfr.indianrailways.gov.in వెబ్‌సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/