హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
డైరీ సైన్స్, పౌల్ట్రీ మేనేజ్‌మెంట్ – 1 పోస్టు
పీజీ (PG) లో కనీసం 55% మార్కులు ఉండాలి (SC, ST అభ్యర్థులకు 50% మార్కులు).
NET / SLET / SET / Ph.D అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
UGC మార్గదర్శకాలు మరియు నిబంధనల ప్రకారం ఎంపిక జరుగుతుంది.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను కళాశాలలో ఆగస్టు 27న సాయంత్రం 4:30 గంటల వరకు సమర్పించాలని ప్రిన్సిపల్ డా. పి. సురేష్ బాబు తెలిపారు.
డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తులు







