ఆచార్య ఎన్.జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU).. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS)లో తాత్కాలిక/కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రధాన వివరాలు:
పోస్టు పేరు: టీచింగ్ అసోసియేట్
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, అగ్రికల్చరల్ సైన్సెస్లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ. 67,000 + హెచ్ఆర్ఏ.
ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 సెప్టెంబరు 7న నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు.
ఆచార్య ఎన్.జీ.రంగా వర్సిటీలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు







