అమరావతి: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) ప్రవేశాల కౌన్సెలింగ్కు ఉన్నత విద్య కమిషనరేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కౌన్సెలింగ్ షెడ్యూల్:
సెప్టెంబరు 3 – 8: ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్.
సెప్టెంబరు 15: సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితా ప్రదర్శన.
సెప్టెంబరు 19 – 21: వెబ్ ఐచ్ఛికాల (వెబ్ ఆప్షన్స్) నమోదు.
సెప్టెంబరు 24: కళాశాలల్లో సీట్ల కేటాయింపు.
ఈ కేటాయింపు పూర్తయిన తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి.
3 నుంచి బీఆర్క్ ప్రవేశాల కౌన్సెలింగ్










