Trending Posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB, AP) పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మొత్తం ఖాళీలు 1,156 పోస్టులు ఉన్నాయి.
​కానిస్టేబుల్ (సివిల్): 542
​కానిస్టేబుల్ (ఏఆర్): 285
​ఫైర్‌మెన్: 158
​వార్డర్లు (పురుషులు: 150, మహిళలు: 21)
​విద్యార్హత 1 జూలై 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంటర్ చదివి ఉండాలి).
​వయస్సు కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్) పోస్టులకు 18 నుండి 24 సంవత్సరాలు; ఇతర పోస్టులకు 18 నుండి 32 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. నెలకు రూ. 25,220 నుండి రూ. 80,910 వరకు ​జీతం ఉంటుంది.
​ప్రిలిమినరీ రాత పరీక్ష (200 మార్కులు), దేహదారుఢ్య పరీక్షలు (PMT/PET), మరియు మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్ లో చేసువాలి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు ఓసీ, బీసీలకు రూ. 300, ఎస్సీ/ఎస్టీలకు రూ. 150 గా నిర్ణయించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/