DRDA/CORPORATE ADMISSION కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. 2025-26 విద్యా సంవత్సరంలో 400కు పైన మార్కులు వచ్చిన పదో తరగతి విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీనికి కావలసిన సర్టిఫికెట్లను ఒకసారి పరిశీలిస్తే.. ఎస్ఎస్సి హాల్ టికెట్, ఆన్లైన్ ఎస్ఎస్సి మార్క్ షీట్, ఆదాయం సర్టిఫికెట్- ఆరు నెలల లోపు తీసి ఉండాలి, ఆధార్ కార్డు, ఫోటో, మెయిల్ ఐడి, తల్లిదండ్రుల వివరాలు, అడ్రస్, బ్యాంక్ అకౌంట్, నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించిన విద్యా సర్టిఫికెట్లు అవసరం. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
DRDA/CORPORATE ADMISSION







