Trending Posts

TGDEECET కీ అభ్యంతరాల సేకరణ

TGDEECET కి సంబంధించిన కీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై అభ్యర్థుల నుంచి అభ్యర్థనలు స్వీకరించనుంది. అభ్యర్థి అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ వివరాలు పొందుపరిచి, ఆ తర్వాత తన అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ద్వారా కూడా అభ్యర్థులు తమ ఫిర్యాదులు చెప్పవచ్చు. 8317567404 ఫోన్ నెంబర్ లేదా tgdeecet26@gmail.com సంప్రదించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/