Trending Posts

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC)లో 2,615 ఉద్యోగాల భర్తీ

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) 2,615 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
​ముఖ్య వివరాలు:
​మొత్తం ఖాళీలు: 2,615 పోస్టులు
​పోస్టుల రకాలు: ట్రేడ్స్‌మెన్, ఫైర్‌మెన్, MTS, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మెటీరియల్ అసిస్టెంట్
​అర్హత: పోస్టును బట్టి 10వ తరగతి (టెన్త్), ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్/హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి.
​ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, PET (శారీరక సామర్థ్య పరీక్ష), టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
​దరఖాస్తు తేదీలు: ఈ నెల 24 నుండి SEP 23 వరకు అప్లై చేసుకోవచ్చు.
​అధికారిక వెబ్‌సైట్: https://aocrecruitment.gov.in/

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/