హైదరాబాద్‌లోని ‘ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ’ (EFLU) కమ్యూనికేటివ్ తెలుగు కోర్సును బోధించడానికి తాత్కాలిక ప్రాతిపదికన ట్యూటర్ (Tutor) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు పేరు: ట్యూటర్ (కమ్యూనికేటివ్ తెలుగు – కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ డెవలప్‌మెంట్)
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక విధానం: నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను revathi@efluniversity.ac.in ఈమెయిల్ ఐడీకి పంపాలి.
చివరి తేదీ: సెప్టెంబరు 30, 2026 వరకు దరఖాస్తు చూసుకోవచ్చు
ఈఎఫ్ఎల్‌యూ (EFLU)లో తెలుగు ట్యూటర్ ఖాళీలు







