డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ ఢిల్లీ పోస్టులు భర్తీ చేయనుంది. తాత్కాలిక ప్రాతిపదికన డిఫెన్స్ రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 15 పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 2026 జూన్ 30వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ అవకాశాలు







