Trending Posts

డీఆర్‌డీఓ- డీఐబీటీలో రిసెర్చ్ అసోసియేట్ ఖాళీలు

మైసూరులోని భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్‌డీఓ- డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీస్ (DIBT) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
​ఖాళీలు:
​రిసెర్చ్ అసోసియేట్: 01
​జూనియర్ రిసెర్చ్ ఫెలో (JRF): 04
​ప్రధాన వివరాలు:
​అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
​వయోపరిమితి: రిసెర్చ్ అసోసియేట్‌కు 35 ఏళ్లు, జేఆర్‌ఎఫ్‌కు 28 ఏళ్లు మించకూడదు.
​స్టైపెండ్: రిసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ.67,000, జేఆర్‌ఎఫ్‌కు రూ.37,000.
​ఎంపిక విధానం: విద్యాార్హతల షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష/ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
​ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది సెంటర్ హెడ్, డీఐబీటీ, డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీ, సిద్ధార్థనగర్, మైసూర్’ చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: 24.09.2026.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/