Trending Posts

నేటి నుంచే డిప్యూటీ ఈఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జూన్ 12వ తేదీ 2026 ( శుక్రవారం) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచ్లర్ డిగ్రీ, పీజీ లో 55%మార్కులు, రిజర్వుడ్ కేటగిరి లు 50% మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపు వారు అర్హులు. జూన్ 12, 2026 నుంచి 19 జూలై 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/