Trending Posts

బీఈసీఈఎల్‌లో ప్రిన్సిపల్ చీఫ్ ప్రాజెక్ట్స్ పోస్టు

​భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ‘బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్’ (BECIL) ప్రిన్సిపల్ చీఫ్ ప్రాజెక్ట్స్ ఖాళీ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
​అర్హత సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 31.03.2026 నాటికి వయోపరిమితి 60 ఏళ్లు మించకూడదు.
జీతం నెలకు రూ.1,50,000 ఎంపికైన అభ్యర్థులకు లభిస్తుంది.
షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
​దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫీజు రూ.295 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు లేదు). అభ్యర్థులు తమ ఆఫ్ లైన్ దరఖాస్తులను బీఈసీఈఎల్ భవన్, నోయిడా, ఉత్తర్ ప్రదేశ్ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబరు 05, 2026.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/