Trending Posts

పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఐఐటి రూపర్ పలు పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. రీసర్చ్ అసోసియేట్ 01, ప్రాజెక్టు అసోసియేట్ 02, టెక్నికల్ అసిస్టెంట్ 02, ఫీల్డ్ వర్కర్ 01 పోస్టులు భర్తీ చేయనుంది. పోస్ట్ ప్రకారం డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి వేతనం ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. జూన్ 20 , 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు neerajiitrpr.ac.in వెబ్సైట్ సంప్రదించండి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం : ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, డాక్టర్ నీరజ్ గోయల్, 218, రామానుజన్ బ్లాక్, ఐఐటి రూపార్, పంజాబ్ – 140001.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/