Trending Posts

పీజీసీఐఎల్‌లో 270 అప్రెంటిస్ ఖాళీలు

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లు/ప్రాజెక్టుల్లో ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 270 ఖాళీలు ఉండగా, సదరన్ రీజియన్-1 (సికింద్రాబాద్) పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 22 ఖాళీలు ఉన్నాయి.

అర్హత పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి.
​ట్రేడులు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్ తదితర విభాగాలు.
​స్టైపెండ్ (నెలకు) ఐటీఐ అభ్యర్థులకు ₹13,500, డిప్లొమాకు ₹15,000, గ్రాడ్యుయేట్లకు ₹17,500 చెల్లిస్తారు.
​అప్రెంటిస్‌షిప్ కాలం ఒక సంవత్సరం.
​విద్యా అర్హతల్లో వచ్చిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
​ఆన్‌లైన్ దరఖాస్తులు చేసువాలి. దరఖాస్తులు ప్రారంభం 25.08.2026 తేది వరకు.
​దరఖాస్తుకు చివరి తేదీ 10.09.2026.
​అభ్యర్థులు ముందుగా NAPS/NATS పోర్టల్‌లో నమోదు చేసుకుని, అనంతరం పీజీసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/