ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) భువనేశ్వర్ సెంట్రల్ లైబ్రరీలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి ‘లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రైనీ’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్’ లేదా తత్సమాన కోర్సులో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి గరిష్ఠంగా 26 ఏళ్లు ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు స్టైపెండ్ రూ. 23,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ 31-08-2026 వరకు.
రాత పరీక్ష/ఇంటర్వ్యూ తేదీ 03-09-2026 ఉంటుంది.
పరీక్ష వేదిక :సెంట్రల్ లైబ్రరీ, ఫోర్త్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఐఐటీ భువనేశ్వర్, ఖోర్ధా, ఒడిశా.







