గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ (RRU) తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, సెక్యూరిటీ/స్మార్ట్ పోలీసింగ్, అసిస్టెంట్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీతో పాటు తగిన ఉద్యోగానుభవం ఉండాలి.
ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌కు నెలకు రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 వరకు
అసిస్టెంట్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్‌కు నెలకు రూ. 41,061 జీతం ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
దరఖాస్తు విధానం ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ 2026 ఆగస్టు 31 వరకు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్ సైట్ ను సంప్రదించండి.
రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఇన్స్ట్రక్టర్ పోస్టులు







