బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS), పిలానీ ఫ్యాకల్టీ అఫైర్స్ డివిజన్ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన అకాడమిక్ అసోసియేట్ / సీనియర్ అకాడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, బీఈ/బీటెక్, ఎంబీఏ లేదా ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ (GATE) / నెట్ (NET) ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వేతనం: నెలకు రూ.50,000 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా 2026 అక్టోబరు 12 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
బిట్స్ పిలానీలో అకాడమిక్ అసోసియేట్ ఖాళీలు అక్టోబర్ 12 వరకు దరఖాస్తుకు అవకాశం









