Trending Posts

మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పోస్టులు

​ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్-II. అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్ ఇంజినీరింగ్ అనుభవం ఉండాలి. సి#, ఎఎస్పీ.నెట్, జావా, జావాస్క్రిప్ట్, పైథాన్ కోడింగ్ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి. డిజైనింగ్, క్లౌడ్ సర్వీసెస్, డీబగ్గింగ్ స్కిల్స్, డాట్‌నెట్, హెచ్‌టీఎమ్‌ఎల్, సీఎస్ఎస్ మరియు ఫుల్‌స్టాక్ అప్లికేషన్స్‌లో అనుభవం, నైపుణ్యాలు ఉండాలి. ​అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
​జాబ్ లొకేషన్: హైదరాబాద్

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/