Trending Posts

హైదరాబాద్‌లో UK స్టడీ సెమినార్ విద్యార్థులకు సువర్ణావకాశం

​యూకేలో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థుల కోసం ‘కరీర్ క్రాఫ్ట్ కన్సల్టెంట్స్’ ఆధ్వర్యంలో ‘Arden University – UK Study Seminar’ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
​ఈ సెమినార్ అక్టోబర్ 5, 2026న హైదరాబాద్‌లోని లాక్‌డీకపూల్‌లో ఉన్న ‘హాంప్‌షైర్ ప్లాజా హోటల్’ (Hampshire Plaza Hotel) లో ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమవుతుంది.
​స్పాట్ అసెస్‌మెంట్: హాజరైన విద్యార్థులకు స్పాట్ అసెస్‌మెంట్‌తో పాటు స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంటుంది.
​కోర్సుల ఫీజు: బ్యాచిలర్స్ (Bachelor’s) కోర్సులు £9,500 నుండి మరియు మాస్టర్స్ (Master’s) కోర్సులు £10,000 నుండి అందుబాటులో ఉన్నాయి.
​క్యాంపస్‌లు: లండన్ మరియు మాంచెస్టర్ క్యాంపస్‌లలో చదివే అవకాశాలపై పూర్తి సమాచారం అందిస్తారు.
​ఈ కార్యక్రమానికి ప్రవేశం పూర్తిగా ఉచితం (FREE ENTRY). ఆసక్తి ఉన్న విద్యార్థులు మరిన్ని వివరాల కోసం +91 72010 77708 నంబర్‌‌ను సంప్రదించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/