భారతదేశ రక్షణ మంత్రి శాఖకు చెందిన మినీ రత్న కేటగిరి -1 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అయిన భారత్ డైనమిక్ లిమిటెడ్ ( BDL) లో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. తాత్కాలిక పద్ధతిన భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. దరఖాస్తు చేసుకునేవారు 2026 జూన్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది
ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులు







